దీపావళి సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో త్యోహార్ స్వీట్ స్టాల్లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ మిఠాయికి పెట్టిన ధర ఎంతో తెలుసా? అక్షరాల లక్షా 10 వేల రూపాయలు.
హర్యానాలోని నుహ్లో అల్లరి మూక ఏకంగా మహిళా జడ్జీపైనే దాడి చేసింది. బాధితురాలైన అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ అంజలి జైన్ గత సోమవారం తన మూడేండ్ల కూతురితో కలిసి బయటకు రాగా 150 మందితో కూడిన అల్లరి �