చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు.
గొర్రెలు, మేకల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం దండిగా ఉంటుందని.. అప్రమత్తతతోనే జీవాలు సంరక్షణగా ఉంటాయని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు.
Files Missing | పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ (OSD) కళ్యాణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.