కరీనంగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరవరం మండలాల్లో జంతు గణన సర్వే నిర్వహించామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.
Animal Census | బుధవారం మెదక్ జిల్లా అటవీశాఖ అధికారి జోజీతో కలిసి ఉదయం పోచారం అభయాఅరణ్యం కింద ఉన్న బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న జంతు గణనను మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పరిశీలించారు.