‘ఎఫ్-3’ చిత్రం రెండున్నర గంటలు పాటు పొట్టచెక్క లయ్యే వినోదాన్ని పంచుతుందని, పాటలన్నీ ప్రేక్షకుల్లో జోష్ని నింపుతాయని చెప్పారు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ �
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది