వినోదాల షికారు కోసం..
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ముఖ్యంగా ‘ఎఫ్-3’ థీమ్సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగే చిత్రమిది. డబ్బు వల్ల వచ్చే సమస్యల చుట్టూ కథ నడుస్తుంది. ఈ క్రమంలో పండే వినోదం కడుపుబ్బా నవ్విస్తుంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ పోటాపోటీ నటనను ప్రదర్శించారు. ‘ఎఫ్-2’కు మించిన కామెడీతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. తమన్నా, మెహ్రీన్, సోనాల్‌చౌహాన్, రాజేంద్రప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

