ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువు బాగా చెబుతారనే నమ్మకం ఉండేది.
జూలూరుపాడు: అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల