అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన కోడి గుడ్లను మార్కెట్లో విక్రయిస్తే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్ల్యూవో) లలితకుమారి అన్నారు.
ఖైరతాబాద్ ప్రాజెక్టులోని బాబూ జగ్జీవన్‌రామ్ నగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్‌ను గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు