తెలంగాణపై ఆంధ్రా పత్రిక ఆంధ్రజ్యోతి పన్నాగం మరోసారి బయటపడింది. గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కప్పిపుచ్చి.. ఆంధ్రాకు మేలు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు బీజేపీపై, ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.