దిలేర్ ఆవిష్కరణ
స్కై బాబ ‘దిలేర్' కవిత్వాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ ఈ నెల 17న ఆవిష్కరిస్తా రు. సుందరయ్య భవన్లో జరిగే కార్యక్రమానికి డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షత వహిస్తారు.
స్కై బాబ ‘దిలేర్’ కవిత్వాన్ని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ ఈ నెల 17న ఆవిష్కరిస్తా రు. సుందరయ్య భవన్లో జరిగే కార్యక్రమానికి డాక్టర్ పసునూరి రవీందర్ అధ్యక్షత వహిస్తారు. కె.శివారెడ్డి, అల్లం నారాయణ, వేణు ఊడుగుల, అన్వర్, కోయి కోటేశ్వరరావు, జమీలా నిషాత్ పాల్గొంటారు.
– కవిసంగమం
‘పోటెత్తిన పాట’ పుస్తకావిష్కరణ
డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన ‘పోటెత్తిన పాట’ తెలంగాణ ఉద్యమపాట పుస్తకాన్ని ఈ నెల 16న సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో గద్దర్ ఆవిష్కరిస్తారు. నలిగంటి శరత్, సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, ఆచార్య పిల్లలమ ర్రి రాములు, విమలక్క, జగన్ రెడ్డి, కోయి కోటేశ్వరరావు, పొన్నాల బాలయ్య, చింతల యాదగిరి, యోచన, మాట్ల తిరుపతి తదితరులు పాల్గొంటారు.
-భూమి బుక్ ట్రస్ట్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

