Anchor Rashmi | బుల్లితెర యాంకర్ రష్మీ ఆసుపత్రిలో చేరింది. ఇటీవల తనకు శస్త్ర చికిత్స జరిగినట్లు ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది.
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ రష్మీ గౌతమ్. నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ ఇంట్లో వ�