Murder Case | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వేళ జన్‌సురాజ్ పార్టీ (JSP) కార్యకర్త దులార్‌చంద్ యాదవ్ (Dularchand Yadav) హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాట్నా: ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. పాట్నాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ శిక్షను ఖరారు చేసింది. 2019 ఆగస్టులో ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంటి నుంచి ఏకే47 గన్ను సీజ్ చేశారు. �