సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణకుమార్ (‘పలాస 1978’ ఫేమ్) దర్శకుడు. విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం అగ్రహీరో మహేష్‌బాబ
టాలెంటెడ్ బ్యూటీ ఆనంది ( Anandhi ) నటిస్తోన్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ మూవీ నుంచి ‘సోడాల శ్రీదేవి’ ( Sodaala Sridevi) లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.