Anandhi Sodaala Sridevi |ఆనంది ‘సోడాల శ్రీదేవి’ లుక్ అవుట్..టీజర్
టాలెంటెడ్ బ్యూటీ ఆనంది ( Anandhi ) నటిస్తోన్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ మూవీ నుంచి ‘సోడాల శ్రీదేవి’ ( Sodaala Sridevi) లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

టాలెంటెడ్ బ్యూటీ ఆనంది ( Anandhi ) ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వరంగల్ భామ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. పలాస ఫేం కరుణకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతోందీ చిత్రం. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి సోడా సెంటర్ గర్ల్ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో ఆనంది సోడాల శ్రీదేవి ( Sodaala Sridevi) పాత్రలో కనిపించనుందని ఫస్ట్ లుక్ ద్వారా తెలియజేశారు మేకర్స్. గోలి సోడా కొడుతూ గ్రామీణ యువతిగా సింపుల్ లుక్ లో అందంగా కనిపిస్తుంది ఆనంది. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీతో పలాస సినిమా తెరకెక్కించి మంచి హిట్టు కొట్టాడు కరుణ కుమార్. ఈ సినిమా సక్సెస్ తో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు.
ఇవి కూడా చదవండి..
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
RRR Movie Update | ఉక్రెయిన్ కు రాంచరణ్, ఎన్టీఆర్..లేటెస్ట్ అప్డేట్స్
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

