ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి (Ankapalli) జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో (Pharma Blast) వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువ�
Minister Subhash | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్‌పేలి కార్మికులు మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ కార్మికశాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు.