People stuck upside down on ride | అమ్యూజ్మెంట్ పార్క్‌లోని ఒక రైడ్‌లో సమస్య వల్ల అది నిటారుగా నిలిచిపోయింది. దీంతో ఆ రైడ్‌పై ఉన్న వారు సుమారు అరగంట పాటు తలకిందులుగా వేలాడారు. వారంతా హాహాకారాలు చేస్తూ భయాందోళన చెందారు.
దక్షిణ కొరియా తరహాలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అమ్యూజ్మెంట్ పార్కు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యాటక శాఖ
(Amusement Park | దక్షిణ కొరియాలో ఉన్న అద్భుతమైన పర్యాటక సొబగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దడంతో పాటు సియోల్ నగరంలో ఉన్న చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ (Amusement Park) తరహాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనూ తీర్చిదిద్దుతామని
IPhone | యాపిల్ కొత్త ఐఫోన్లో ఉన్న ‘క్రాష్ డిటెక్షన్’ ఫీచర్ పోలీసులకు తలనొప్పి తెప్పిస్తోంది. ఈ మొబైల్ యూజర్లు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు పోలీసులను హెచ్చరిస్తుందనే ఉద్దేశ్యంతో ఈ ఫీచర్‌ను యాపిల్ కంపెనీ తీస�