అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎంఎస్ఎల్).. తెలంగాణలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఓ నూతన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో-మెకానికల్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించింది. హైదరాబాద�
మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏఎంఎస్ఎల్..హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన నూతన ప్రాజెక్టుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.110 కోట్ల రుణాన్ని మం జూరు చేసింది.