కోల్‌కతాలోని ఓ షిప్పింగ్ యార్డ్‌లో చిరు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన అమితాబ్‌ని కాలం ముంబయ్‌కి నడిపించింది. నటుడ్ని చేసింది. సూపర్‌స్టార్‌ని చేసింది. ప్రస్తుతం ఆయన సూపర్స్టార్లకే సూపర్‌స్టార
కొందరు బతకడం కోసం పనిచేస్తారు. కొందరు పనిచేయడం కోసమే బతుకుతారు. రెండో రకానికి చెందిన వ్యక్తి బిగ్‌బీ అమితాబ్. 81ఏళ్ల వయసులో తను చేయడానికి పని దొరుకుతున్నందుకు ఆనందిస్తున్నారాయన. ఈ వయసులో ఇంకా బిజీగా పనిచ