ఫార్మాస్యూటికల్, మెడ్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక స్కీంను ప్రవేశపెట్టబోతున్నట్టు ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ అమిత్ అగర్వాల్ తెలిపారు.
UIDAI CEO | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సీఈవో అమిత్ అగర్వాల్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. కేబినెట్ నియామకాల కమిటీ అమిత్ అగర్వాల్ పదవీకాలం పెంపునకు ఆమోదముద్ర వేసింది.