Mallikarjun Kharge | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. యుద్ధం వేళ 15,000 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్‌కు మోదీ ప్రభుత్వం పంపుతోందని విమర్శించారు.
భారతీయులు యుద్ధం కన్నా నిరుద్యోగ భూతానికి భయపడుతున్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్‌లో.. పట్టణాల్లో 6.6 శాతం నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. 29 ఏళ్ల కన్నా తక్కువ