రోదసిలో పోగుపడిన మానవ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి తగిన పరిష్కారాన్ని సూచిస్తే రూ.25.82 కోట్లు (3 మిలియన్ డాలర్లు) బహుమతి ఇస్తామని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది.
లోహ గ్రహశకలంపై పరిశోధనలు చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన సైకి మిషన్ విజయవంతమైంది. కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ శుక్రవారం ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
మన సౌర వ్యవస్థకు ఆవల నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ) 5,000 గ్రహాలను కనుగొన్నది. వీటికి సంబంధించిన 3డీ యానిమేషన్, సోనిఫికేషన్ వీడియోను కూడా విడుదల చేసింది. గత మూడు దశాబ్దాల్లో మొత్తం 5,00