Kamakhya Temple: కామాఖ్యా దేవి ఆలయ ద్వారాలను ఇవాళ తెల్లవారుజామున తెరిచారు. అంబుబాచి మేళా సందర్భంగా నాలుగు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.
Ambubachi Mela: కామాఖ్యా ఆలయానికి జనం పోటెత్తారు. ఇవాళ్టి నుంచి అంబుబాచి మేళా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ప్రధాన ఆలయ ద్వారాలను మూసివేయనున్నారు. జూన్ 26వ తేదీన మళ్లీ ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి.