నాగచైతన్య మంచి స్పీడ్మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’తో ఔషధాల చేరవేత సమయం సగానికి తగ్గనున్నదని నీతి ఆయోగ్ పేర్కొన్నది. డ్రోన్ల ద్వారా ఔషధాలను చేరవేసేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణల