సకాలంలో అంబేద్కర్ విదేశీ విద్యానిధి అందని నేపథ్యంలో విదేశాలకు వెళ్లి చదివే ఎస్సీ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. రుణాలు తీసుకుని చదివే స్థోమత లేని ఎస్సీ విద్యార్థులు విదేశాలలో చదివే అవకాశాన్ని కోల్పోత�
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యానికి రాష్ట్రంలోని కాంగ్రస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ఈ పథకం కింద స్కాలర్షిప్ నిధులను విడుదల చేయ