హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎప్పటికీ మరవలేమని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Kaleru Venkatesh) అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను అంబర్పేట పార్టీ శ్రేణులు ఘనంగా ని
గోల్నాక, మార్చి 11 : అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం గోల్నాక తు�