Ambali Center | నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ వద్ద తీలేరు మాజీ సర్పంచ్ వెంకరెడ్డి, వజ్రమ్మ, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షులు కే
సేవే పరమావధిగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. వేసవిలో బాటసారుల దప్పికను తీర్చాలనే ఉద్దేశంతో మరికల్ మండలంలోని తీలేరు స్టేజీ వద్ద మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి స్మారకార్థం ఆ�