ఇక ఏఐ ఇప్పుడు పని ప్రదేశాలకూ రానుంది. వ్యాపారాల కోసం, నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాయం చేసేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ క్యూ(Amazon Q)ను లాంఛ్ చేసింది.
Amazon Q | ఓపెన్ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ ‘చాట్‌బోట్-క్యూ’ తెచ్చింది. లాస్ వేగాస్‌లో జరిగిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) క్లౌడ్ వార్షిక సదస్సులో అమెజాన్ ఈ సంగతి బయట పెట్టింది.