తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్‌కు అమరువీరుల స్థూపాన్ని తాకే అర్హత లేదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
‘అమరుల త్యాగఫలమే తెలంగాణ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు’ అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భ�