Home
Hyderabad
Vigilance Officials Conducted Searches On Wednesday Regarding Irregularities At The Badangpet Circle Office
అక్రమాలపై విజిలెన్స్
బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
బడంగ్పేట్, మార్చి18: బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించిన దస్ర్తాలను పరిశీలించినట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీకి సంబంధించిన 15 మంది విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో జరిగిన అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తికాగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్‌కు నివేదిక అందజేస్తామన్నారు. మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

