జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లల�
ఏటా లక్షలాది మంది భక్తులు పాల్గొనే అమర్నాథ్ యాత్ర 2025లో జూలై 3న ప్రారంభమవుతుందని ‘శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డ్' (ఎస్ఏఎస్బీ) తెలిపింది. ఈ ఏడాది యాత్ర 38 రోజులపాటు సాగుతుందని, ఆగస్టు 9న శ్రావణ పూర