Ball Badminton | ‘మనం ఒక్కరం తలుచుకుంటే ఏమవుతుంది..?’ అని నిరాశావాదంతో ఆలోచిస్తారు కొందరు.. కానీ.. ‘మనం వేసే ఒక్క అడుగైనా కొంతమందికైనా వెలుగు బాట అవుతుంది..’ అని ఆలోచిస్తారు ఆశావహులు. అలాంటి కోవకు చెందిన వారే ముష్టికు�
బోనకల్లు మండలంలోని ముష్టికుంట్లకు చెందిన అమరేషు లింగయ్య అనే క్రీడాకారుడు 1996లో బాల్‌బ్యాడ్మింటన్ క్రీడపై మక్కువతో మండల కేంద్రంలో మరికొందరితో కలిసి శాంతిస్నేహ యూత్‌ను ఏర్పాటు చేశారు.