యాపిల్ కంపెనీ కృత్రిమ మేధ(ఏఐ) విభాగానికి నూతన వైస్ ప్రెసిడెంట్గా భారత్కు చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. గత 16 ఏండ్లుగా గూగుల్లో పనిచేస్తున్న ఆయన అత్యంత అనుభవజ్ఞుడైన ఏఐ పరిశోధకుడిగా గుర్తింప
Amar Subramanya: భారతీయ పరిశోధకుడు అమర్ సుబ్రమణ్యను.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్గా యాపిల్ సంస్థ నియమించింది. జాన్ గియన్నాండ్రియా స్థానంలో సుబ్రమణ్యకు ఆ అవకాశాన్ని కల్పించారు.