AlterEgo | కృత్రిమ మేధ సాయంతో ఓ భారతీయ విద్యార్థి అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు. అవతలివారి నోటి నుంచి మాట రాకపోయినా, ‘లోపల’ ఏం మాట్లాడుకున్నాడో తెలుసుకోవచ్చు. ‘బయటకు’ మాట్లాడకుండానే వారితో సంభాషించవచ్చు కూ
న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన అర్ణవ్ కపూర్ అనే విద్యార్థి కృత్రిమ మేధతో పనిచేసే ‘మైండ్ రీడింగ్’ హెడ్‌సెట్‌ను రూపొందించారు. దీని ద్వారా యూజర్లు నోరు తెరవకుండానే మెషీన్లు, ఏఐ అసిస్టెంట్లు, ఇతరులతో మాట్�