తనకు తారసపడిన అందమైన జీవితాలను బొమ్మల రూపంలో కళాత్మకంగా వర్ణించాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన కళాపిపాసి ఏల్పుల పోచం సాగించిన కళాయాత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
ఏల్పుల పోచంది మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణం..లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్.. కళాయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను లైవ్ డ్రాయింగ్ వేశారు. స�