అన్ని రాష్ట్రాల్లోని అన్నదాతల కంటే తెలంగాణ రైతులే అదృష్టవంతులు: లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ పోచం

ఏల్పుల పోచంది మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణం..లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్.. కళాయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో పర్యటించారు. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను లైవ్ డ్రాయింగ్ వేశారు. సైకిల్కు త్రివర్ణ పతాకం పెట్టుకొని ఊరూరా తిరిగారు. అప్పుడు అక్కడి పరిస్థితులను గమనించారు. రైతులు, ప్రజల జీవనస్థితిగతులను తెలుసుకున్నారు. అన్నదాతల బాధలను దగ్గరుండి చూశారు. తెలంగాణ రైతులు ఎందుకు అదృష్టవంతులో పోచం చెప్పారు.. మరి పోచం ఏమంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
Read Today's Latest Videos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

