Alpha Hotel | సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్లో(Alpha Hotel) రెండు రోజుల క్రితం ఆహార భద్రత టాస్క్ఫోర్స్ అధికారులు(Taskforce official) తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు సంబంధించిన విషయాలను గురువారం వెల్లడించారు.
Secunderabad | సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని మోండా మార్కెట్ పోలీసులు అరెస్టు చేశారు. గౌస్ పాషా అనే వ్యక్తిని ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు.