మోతాదుకు మించి రసాయనాలు కలిగిన అల్మాంట్-కిడ్ సిరప్‌ను వాడవద్దని ఔషధ నియంత్రణ మండలి సూచించింది. ఇందులో పరిమితికి మించి ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Almont Kid Syrup | పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి ( డీసీఏ) ఆదేశించింది. ఈ సిరప్‌లో ఇథలీన్ గ్లైకాల్ ప్రమాదకరంగా ఉన్నట్లుగా గుర్తించిన నేపథ్యంలో ఈ హెచ