ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లే కేటాయించాలని, జిల్లా కలెక్టర్కు ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్�
డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) మొదటి విడత సీట్లను శుక్రవారం కేటాయిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీట్లు కేటాయించి ఆయా వివరాలను అధికారులు మీడియాకు వెల్లడిస్తారు.