సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులందరికీ ఓపీఎస్‌ను అమలు చేయాలని, ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని టీఎన్జీఓస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రం అవలంబిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగులు సిద్ధం కావాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్య�