farmers protest | ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి (farmers protest). ఢిల్లీ చలో నిరసనను రెండు రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్‌సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్