Home
National
Farmers Agricultural Laborers And Workers Staged A Protest At Ramlila Maidan In Delhi On Wednesday Against The Policies Of The Central Government
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్‌సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నిర్వహించారు.
- నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలి
- ఉపాధి హామీ పని దినాలను పెంచాలి
- ఢిల్లీ రాంలీలా మైదానంలో రైతన్నల గర్జన
- కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు కదం తొక్కారు. ఆలిండియా కిసాన్‌సభ, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నిర్వహించారు. దీనికి దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది రైతులు, రైతు కూలీలు, ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేస్తున్న పని దినాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలతో ప్రాంగణం దద్దరిల్లింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

