Home
National
The All India Kisan Sabha Aiks Has Strongly Protested Against The Appointment Of Shivraj Singh Chouhan As The Union Agriculture Minister
రైతుల్ని చంపిన శివరాజ్‌కు వ్యవసాయ మంత్రి పదవా?
కేంద్ర వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను నియమించడం పట్ల అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను నియమించడం పట్ల అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ఘటనకు కారకుడై ఆరుగురు రైతులను పొట్టనబెట్టుకున్న ఆయనకు వ్యవసాయ మంత్రి పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
2017, జూన్ 6న ఆయన పాలనలో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు అమరులయ్యారని తెలిపింది. కాగా, పీఎం కిసాన్ నిధి 17వ వాయిదా మొత్తాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడం కంటితుడుపేనని పేర్కొంది. దేశంలోని 159 గ్రామీణ ప్రాంత సీట్లలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓటమి పాలైనా వారు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని విమర్శించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

