మొంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారాన్ని తక్షణమే ఇవ్వాలని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదర
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాసీల్దార్ కార్యాలయం ఎధుట అఖిల భారత రైతు సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.