అలియాభట్..ఇపుడు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఇపుడు ఈమె కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కథియావాడి, బ్రహ్మాస్త్ర సినిమాల్లో నటిస్తోంది.
బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఓ వైపు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో నటిస్తోంది.
స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
పవన్‌కల్యాణ్ నటిస్తోన్న వకీల్‌సాబ్ ఏప్రిల్ 9 (శుక్రవారం)న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వకీల్‌సాబ్ తో పాటు బాలీవుడ్ భామ అలియాభట్ లీడ్ రోల్ లో నటిస్తోన్న గంగూభాయ్ కథియావాడి.