‘మేజర్ మిస్సింగ్’..అలియాభట్ ఎమోషనల్ పోస్ట్

బాలీవుడ్ నటి అలియాభట్ బాయ్ ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌కు కరోనా పరీక్షలో పాజిటివ్ గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నాడు రణ్ బీర్ కపూర్. ఈ నేపథ్యంలో తన బాయ్‌ఫ్రెండ్ చేతిలో చెయ్యి వేసి ఉన్న స్టిల్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అలియాభట్. మేజర్ మిస్సింగ్ అంటూ హర్ట్ ఎమోజీని యాడ్ చేసింది. రణ్ బీర్ కపూర్-అలియా ఫాలోవర్లు కూడా పలు ఎమోజీలతో కామెంట్లు పోస్ట్ చేశారు.
అలియాభట్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం గంగూభాయ్ కతియావాడి. ఈ చిత్ర డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీకి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి సన్నిహితంగా ఉన్న అలియా కరోనా పరీక్ష చేయించుకోగా, గురువారం నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఇప్పటికే తెలియజేసింది అలియాభట్. రణ్‌బీర్ కపూర్-అలియాభట్ రిలేషన్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ జంట పెండ్లి పీటలెక్కాల్సి ఉండగా..కరోనా మహమ్మారి కారణంగా వివాహం ఆలస్యమవుతూ వస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

