బిగ్‌బాస్ ఫేమ్ అలీ రజా, సీతా నారాయణన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రామ్ ఎన్ఆర్ఐ’. ‘పవర్ ఆఫ్ ది రిలేషన్షిప్' ఉపశీర్షిక. ఎన్.లక్ష్మీనందా దర్శకుడు.
బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అలీ రెజా. పలు సీరియల్స్‌లో నటించిన అలీ ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ షోకి వెళ్లారు. అక్కడ కంటెస్టెంట్స్‌కి మంచి పోటీ ఇచ్చారు. మధ్యలో ఎలిమినేట్ అయిన కూడా మ�