దిల్ వాలా
నరేష్ అగస్త్య కథానాయకుడిగా నటిస్తున్న ‘దిల్ వాలా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీరభద్రం చౌదరి దర్శకుడు. నబిషేక్, తూము నర్సింహ పటేల్ నిర్మాతలు.
నరేష్ అగస్త్య కథానాయకుడిగా నటిస్తున్న ‘దిల్ వాలా’ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీరభద్రం చౌదరి దర్శకుడు. నబిషేక్, తూము నర్సింహ పటేల్ నిర్మాతలు. క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి అనూప్‌రూబెన్స్ స్వరకర్త.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ali reza
- naresh agastya
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

