Nayanam Official Trailer | టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘నయనం’. స్వాతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 (Zee5)లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. డిజిటల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.