చూడ చక్కని రూపం, తీర్చిదిద్దిన ఆకృతి.. ప్రకృతికి ఆధునిక వస్త్రం తొడిగినట్టు ఉంటుంది క్యాథరిన్ థెరీసా అలెగ్జాండర్. నాటి వీర అలెగ్జాండర్ రాజ్యాలను జయిస్తే.. నేటి అందాల అలెగ్జాండర్ మనసులను కొల్లగొడుతున
రెండు వేల ఏండ్ల క్రితం యవన దేశ రాజు అలెగ్జాండర్ తన దేశ ప్రజలను గాలికి వదిలి, యుద్ధాలతో సైనికులను అష్టకష్టాల పాలుచేస్తూ అనేక దేశాలు జయించి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ, ఆ దేశాలను ఏం చేయాలి, ప్రజలకు ఎల�