ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ గురువారం వినతిపత్రం అందజేసింది.
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చుతూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ప్రభుత్వాన