ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్, అలేఖ్య జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పాటను తెరకెక్కించినట్లు ఆర్.కె.గౌడ్ తెలి
ప్రేమ పేరిట ఓ యువకుడు యువతిని ఐదేండ్లుగా వేధిస్తు న్నాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదన్న ఉద్దేశంతో.. కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘట న నిర్మల్ జిల్లా ఖానాపూర్ గురువారం చోటుచేసుకున్నది.